Skyscraper left
Skyscraper Right

స్టార్ హీరో కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!!

కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాఫీ ఎస్టేట్‌ వివాదంలో కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. చిక్‌మంగళూరు కోర్టులో వరుస వాయిదాలతో అవకాశమిచ్చినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.. తెలుగులో రాజమౌళి ఈగ సినిమాలో విలన్ గా అదరగొట్టేసాడు . తాజాగా బాలీవుడ్ దబాంగ్ సీక్వెల్ లోనూ…
Read More...

షూటింగ్ లో ప్రమాదానికి గురైన విశాల్…పరిస్థితి తీవ్రతరం..!!

తెలుగువాడైన విశాల్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా డ్యుయెల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సీ. సుందర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. టర్కీలోని కాప్పడోసియా అనే ప్రాంతంలో తన తాజా చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు విశాల్ . అక్కడి రోడ్లపై భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్‌ బైక్‌ అదుపుతప్పి…
Read More...

మహర్షి మూవీ బడ్జెట్ గాడి తప్పిందా.. అందుకే ఇంత లేట్..!!

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా మొదలై థియేటర్లలోకి వచ్చే గ్యాపులో రకరకాల పుకార్లు షికార్లు చేయడం సర్వసాధారణమే. సూపర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం 'మహర్షి' విషయంలో ఇప్పటికే లెక్కలేనని గాసిప్స్ వినిపించాయి. నిప్పులేనిదే పొగరాదు. చాలా సందర్భాల్లో ఈ గాసిప్స్ నిజం అవుతాయి కూడా... తాజాగా 'మహర్షి' మూవీ బడ్జెట్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ కంట్రోల్ తప్పిందని,…
Read More...

త్రివిక్రమ్ సినిమా తో మళ్ళీ బిజీ కానున్న అల్లు అర్జున్..!!

చాలాకాలం బ్రేక్ తీసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్..మళ్ళీ బిజీ కాబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తాను చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. తన చివరి చిత్రం.. నా పేరు సూర్య తరువాత.. రిలాక్స్ కోసం ఫ్యామిలీతో కలిసి హాలిడే టూర్స్ ఎంజాయ్ చేసిన బన్నీ.. కాస్త బరువు పెరిగాడట. అయితే తాజాగా కొత్త మూవీ కోసం వెయిట్ తగ్గడానికి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాడని టాక్. అలాగే పనిలో పనిగా జిమ్‌లో కూడా…
Read More...

ఎన్నికల వేల ఆసక్తికరంగా నరేంద్రమోడీ బయోపిక్ ట్రైలర్..!!

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పీఎం నరేంద్రమోదీ'. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత నేపథ్యంలో దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ కు భిన్న స్పందనలు వినిపించాయి. వెంకీ , వీరు పోట్ల సినిమా లేనట్లేనా..!! తాజాగా "పీఎం నరేంద్ర మోదీ : స్టోరీ ఆఫ్ ఏ బిలియన్ పీపుల్"…
Read More...

మెగా ఫాన్స్ కి షాక్.. సైరా షూటింగ్ మరింత ఆలస్యం..!!

ఇప్పటికే నత్తనడకన సాగుతోంది సైరా సినిమా షూటింగ్. బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు. నిర్మాత కూడా సొంత కొడుకే. దర్శకుడు కూడా చెప్పినట్టు వినే మనిషి. అందుకే చిరంజీవి నిదానంగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు సైరా మరింత ఆలస్యం కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అవును.. ఈ సినిమాలో చాలా సన్నివేశాల్ని రీషూట్ చేయాల్సిందిగా చిరంజీవి ఆర్డర్ వేశారట. ఫ్లాపుల్లో సాయిధరమ్ తేజ్.. పవన్ దారిలో..!! నిజానికి సైరాకు…
Read More...

వెంకీ , వీరు పోట్ల సినిమా లేనట్లేనా..!!

వీరు పోట్ల దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నాడట. అది కూడా మల్టీస్టారర్. అందులో వెంకీతో పాటు రానా లేదా రవితేజ హీరోగా నటించే ఛాన్స్ ఉందట. 2 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకారు ఇది. దీనిపై వీరుపోట్ల క్లారిటీ ఇచ్చాడు. అసలు అలాంటి ప్రాజెక్టు లేదని కొట్టిపారేశాడు. ఫ్లాపుల్లో సాయిధరమ్ తేజ్.. పవన్ దారిలో..!! వీరుపోట్ల కొట్టిపడేసినా ఇందులో కాస్త నిజముంది. నిర్మాత అనీల్ సుంకరకు వెంకీ ఓ…
Read More...

ఫ్లాపుల్లో సాయిధరమ్ తేజ్.. పవన్ దారిలో..!!

నటుడు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఫ్లాప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మనోడి కెరీర్ పై ఎక్కడ ప్రభావం పడుతుందో అని భయపడి స్నేహితులు, సన్నిహితులు చెప్పిన మాట వింటున్నాడేమో. అతను తన నెక్స్ట్ సినిమా నుండి స్క్రీన్ నేమ్ మార్చుకోనున్నాడు. న్యూమరాలజీ మీద నమ్మకంతో తన పేరు మార్చుకుంటున్నాడు. సాయి తేజ్ అన్నది కొత్త స్క్రీన్ పేరు. త్వరలోనే రాబోయే చిత్రలహరి టైటిల్స్ లో ఈ విధంగానే ఉండబోతోంది. మెగాస్టార్ అసలు…
Read More...

ఆ రోజు నాకు నరకం చూపించారు – రష్మీ..!!

ఆ సమయంలో రష్మినే కారు డ్రైవింగ్ చేస్తుందని కూడా అన్నారు. తాజాగా దీనిపై స్పందించింది రష్మి. నేను వెబ్ సిరీస్‌లో భాగంగా నటించడానికి వైజాగ్ వెళ్లాను. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే వారిచ్చిన కారులో ఇంటికి బయలుదేరాను. డ్రైవర్ పక్కనే నేను కూడా కూర్చున్నాను. యాక్సిడెంట్ జరిగిన వెంటనే నేనే 108 కి కాల్ చేశాను. 108 వాహనం రావడం ఆలస్యం కావడంతో నేనే పక్కన ఉన్న ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాను.…
Read More...

కూతురు డాన్స్ కి మహేష్ ఫిదా..వాట్ ఏ టాలెంట్ అంటూ ప్రశంశ..!!

మహేష్ బాబు కుమార్తె సితార అంటే సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎప్పుడో హుషారుగా, చెలాకీగా ఉంటుంది సితార. మహేష్ కూడా ఆమెకు సంబదించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సితార బాహుబలి చిత్రంలోని కన్నా నిదురించరా పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేష్ ఆమె ప్రతిభ చూసి వాట్ ఏ టాలెంట్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అభిమానులు సైతం సితార క్యూట్…
Read More...