Skyscraper left
Skyscraper Right

లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి మరో పాట విడుదల..!!

టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు కేంద్రంగా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి ఒక అడుగు ముందుకు వేసి 'లక్ష్మీస్ ఎన్టీఆర్'సినిమాతో రాజకీయ ప్రకంపణలు సృష్టిస్తున్నారు. ఓ వైపు ఏపిలో ఎలక్షన్స్ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఇప్పుడు తెలుగు దేశం నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అయితే ఈ సినిమా 22 న విడుదల కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల 29 కి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండా…
Read More...

మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా అతిధి రావు హైదరి..!!

బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితిరావ్ హైదరీ..సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఈ అందాల భామ నటనకి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ‘సమ్మోహనం‌’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీతర్వాత ‘అంతరిక్షం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా అదితి రావు హైదరి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2018గా ఎంపికైంది. తొలి స్థానం ఈ అమ్మడికి దక్కగా రెండో స్థానంలో ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమీనా మిస్ ఇండియా 2018…
Read More...

నాగబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా – శివాజీ రాజా..!!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల అత్యంత రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించింది. నరేష్ కు చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున లాంటి వారు సపోర్ట్ చేయడం జరిగింది. నాగబాబు సైతమ్ నరేష్ వైపు నిలిచి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోయిందని అనుకున్నారు. రోడ్డు ప్రమాదం కేసులో చిక్కుకున్న రష్మీ.. తల పట్టుకుంటూ ఆవేదన..!! కాని నరేశ్‌ ను…
Read More...

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లైన్ క్లియర్.. రిలీజ్ డేట్ మార్పు..!!

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రాన్ని మార్చి 29 న విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించారు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి నుంచి చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.నిజానికి ఈ నెల 22 న ఈ మూవీ విడుదల కావలసి ఉంది. అయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రాన్ని విడుదల చేయరాదని టీడీపీ కార్యకర్తలు…
Read More...

రోడ్డు ప్రమాదం కేసులో చిక్కుకున్న రష్మీ.. తల పట్టుకుంటూ ఆవేదన..!!

కొత్తకారు అనగానే కాస్త జోరుమీద ఉంటారు. అయితే అదే చాలా సార్లు ప్రమాదాలకు దారితీస్తుంది. ఇక బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒళ్ళు దగ్గరపెట్టుకున్నా ప్రమాదాలు తప్పవు. అదే జరగటంతో .. ప్రముఖ యాంకర్, నటి రష్మి చిక్కుల్లో పడింది. విషయం ఏంటి అంటే యాంకర్ రష్మి కార్ ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. ఆదివారం మిడ్ నైట్ ఈ ప్రమాదం జరిగింది అని…
Read More...

రోజుకో మలుపు తిరుగుతున్న రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల..!!

ఎన్నికల ముందు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ టీడీపీ తలనొప్పి గా మారనున్నది. అయితే ఎలాగూ అధికారం లో టీడీపీ ఉంది కాబట్టి ఈ సినిమా ఎలాగైనా ఆపించాలని టీడీపీ భావిస్తుందని చెప్పొచ్చు. సెన్సార్ ఇబ్బందులు సృష్టించి సినిమా విడుదల వాయిదాపడేలా చూడటం లేదా, అభ్యంతరకర దృశ్యాలు తొలగించే పథకంలో భాగంగా సినిమాను అస్తవ్యస్తం చేయడం. ఇదీ కుదరకపోతే విడుదలరోజు థియేటర్ల ముందు నిరసనలు చేయడం..…
Read More...

మహేష్ బాబు పెద్ద డైరెక్టర్ లను నమ్మడంలేదా..వరుస యువ దర్శకులకే ఛాన్స్..!!

సినిమా పరిశ్రమ లో ఏ దర్శకుడైనా.. అగ్ర హీరోలతో సినిమా చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ అతి తక్కువ మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన పంథా మార్చి.. పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అని చూడకుండా ఎవరు మంచి కథ సిద్ధం చేసి తీసుకొని వస్తే, వాళ్ళతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మహర్షి తర్వాత సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడితో సినిమా కన్ఫాం చేసుకున్నాడు. మజిలీ సినిమా…
Read More...

సునీల్ చనిపోయాడంటూ కథనాలు.. స్పందించిన సునీల్.. వారికి శిక్ష విధించాలి..!!

ఇన్నాళ్లు వయసు మీదపడి, సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న నటీ నటులు చనిపోయారంటూ వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ తప్పుడు వార్తల వలన ఆయా నటీ నటులు బయటికొచ్చి మేము బాగానే ఉన్నామని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి వార్తలపై పలువురు పోలీసులకు పిర్యాదులు కూడా చేశారు. అయినా అవి ఆగడంలేదు. తాజాగా ప్రముఖ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. మజిలీ సినిమా ఎందుకు…
Read More...

సీక్రెట్ గా విశాల్ నిశ్చితార్థం.. ఆ భయం తోనేనా..!!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. హైదరాబాద్ అబ్బాయి అనిషాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించగా ఈరోజు హైదరాబాద్ లో విశాల్, అనిషాల నిశ్చితార్ధం జరుగుతున్నట్టు సమాచారం. ఈ నిశ్చితార్ధం ఎక్కడ జరుగుతున్నది.. ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. కారణాలు ఏంటి అనేది తెలియాలి. విశాల్ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే…
Read More...

మజిలీ సినిమా ఎందుకు చూడాలంటే.. సమంత పెద్ద కారణమే చెప్పింది..!!

టాలీవుడ్ రొమాంటిక్ రియల్ లైఫ్ కపుల్స్ సమంత, నాగచైతన్య నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'మజిలీ'. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీని కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే టీజర్‌తో పాటు రెండు సాంగ్స్‌ని విడుదల చేయగా.. గురువారం నాడు మూడో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా సమంత ఈ సినిమా ఎందుకు చూడాలో అని ఓ నెటిజన్ అడగా ఆమె ఆసక్తికర సమాధానం…
Read More...