Skyscraper left
Skyscraper Right

టీడీపీ కి చెక్ పెట్టేందుకు మిథున్ రెడ్డి ని ఆయుధంగా మలుచుకున్న జగన్.. ప్రజాసేవే మిథున్ లోని ప్లస్ పాయింట్..!!

ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు స్థానాల్లో రాజంపేట ఒకటి. వాస్తవానికి రాజంపేట కడప జిల్లాలో ఉంది.ఇటు కడప జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అటు చిత్తూరు జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. అవి రాజంపేట, కోడూరు, రాయచోటి సెగ్మెంట్లు కడప జిల్లాలో ఉండగా... తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇక ఈ పార్లమెంట్…
Read More...

ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు.. ఢిల్లీకి పయనం..!!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి పిలుపు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సీఈసీని గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు కలవనున్నారు. అధికార పార్టీ టీడీపీకి ఠాకూర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసీ ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది. ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న పోలీసుల బదిలీలు, ఏపీ ఇంటెలిఎన్స్‌…
Read More...

రూ.100 కోట్లు ఏపీ ప్రభుత్వానికి జరిమానా..!!

చంద్రబాబు సర్కార్‌కు ఎన్నికల సమయంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఉన్న కృష్ణానది వద్ద ఇసుక అక్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇసుక రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకూ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఈ నిర్ణయం…
Read More...

మిథున్ రెడ్డి పక్క ప్లాన్..ఆందోళనలో టీడీపీ..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మాములుగా లేదు.. అన్ని పార్టీ లు పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తూ ప్రజల్లో తమ పలుకుబడిని , పాపులారిటీ ని గెలుచుకుంటున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ మునుపెన్నడూ లేని ఉత్కంఠ ను ఈ ఎన్నికల్లో నెలకొల్పుతున్నారు.. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండడంతో ఈసారి ఎవరు పీఠం ఎక్కుతారా అని నాయకులతో పాటు ప్రజలలోనూ ఆసక్తి రోజురోజుకు ఎక్కువవుతుంది.. ఇకపోతే రాజంపేట…
Read More...

బదిలీ కేసుకు ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..!!

ఏపి లో ఐపీఎస్‌ల బదిలీ కేసును హైకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపి ప్రభుత్వం వేసిని పిటిషన్‌పై ఏపి ప్రభుత్వనికి చుక్కెదురైంది. ఏపి హైకోర్టులో వాదనలు ముగిశాయి. కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు విముఖత వ్యక్తం…
Read More...

ఈ ఎన్నికల్లో టీడీపీ దే విజయం – చలమలశెట్టి సునీల్..!!

నేడు శుక్రవారం పెద్దాపురం లో జరిగిన ఎన్నికల ప్రచారంలో టిడిపి ఎంపి అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ పాల్గోన్నారు. ఆయన మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులకు రూ. 2వేలు పెన్షన్ ఇస్తున్నారని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ప్రజల నుంచి వేశేష స్పందన వస్తుందని, ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని సునీల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బదిలీ కేసుకు ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..!!
Read More...

కేసీఆర్, జగన్ లను వదలని చంద్రబాబు.. విమర్శల వర్షం..!!

నేడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌ పై విమర్శలు చేశారు. కేసుల కోసం లాలూచీ పడి ఏపి కి అన్యాయం చేస్తే వదిలిపెట్టే సమస్యే లేదని చంద్రబాబు అన్నారు. కెసిఆర్‌ ప్రత్యేక హోదాకు మద్దతిస్తే మేమెందుకు పోత్తు పెట్టుకోకూడదని జగన్‌ అన్నారని బాబు తెలిపారు. ఎందుకు ఏపి వాళ్లను తిట్టారో కెసీఆర్‌ చేప్పాలని డిమాండ్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌ పై విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారని బాబు ప్రశ్నించారు. ఈ…
Read More...

రెబల్‌ అభ్యర్థులుగా నిలిచిన 9 మందిపై టీడీపీ వేటు..!!

సిఎం చంద్రబాబు ఏపి ఎన్నికల బరిలో రెబల్‌ అభ్యర్థులుగా నిలిచిన 9మందిపై వేటే వేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని పోటీ చేసేందుకు సిద్దమైన వీరందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు. రంపచోడవరం నుంచి ఫణీశ్వరి, గజపతిగనగరం నుంచి కె.శ్రీనివాసరావు, అవనిగడ్డ నుంచి కంఠమనేని రవిశంకర్‌, తంబాళ్లపల్లి నుంచి ఎం.మాధవరెడ్డి, ఎన్‌.విశ్వనాథరెడ్డి, మదనపల్లి నుంచి బొమ్మనచెరువు శ్రీరాములు,…
Read More...

అద్వానీ, వాజ్‌పేయి ఆశయాలకు ప్రధాని మోది తూట్లు – జూపూడి ప్రభాకర్‌

అద్వానీ, వాజ్‌పేయి ఆశయాలకు ప్రధాని మోది తూట్లు పొడిచారని టిడిపి నేత జూపూడి ప్రభాకర్‌ విమర్శించారు. శుక్రవారం ఆన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ని గెలిపించేందుకే మోది కర్నూలుకు వస్తున్నారని అన్నారు. ఏపిలో బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. జగన్‌కి సహకరించేందుకు డబ్బు కట్టలతో మోది వస్తున్నారని విమర్శించారు. మోది వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. మోదికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం…
Read More...

అక్కడ ఆసక్తికర రాజకీయం.. వైసీపీ ని ఓడించేదిశగా జనసేన..!!

- రాయలసీమలోని ఒక నియోజకవర్గంలో వైసీపీ - జనసేనలు హోరాహోరిగా తలపడపోతున్నాయా... - ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడవ స్థానానికే పరిమితం కాబోతుందా... - వైసీపీకి కంచుకోటగా భావించే ఈ నియోజగకవర్గం పై జనసేన ప్రత్యేక ద్రుష్టి సారించిందా... - ఇంతకీ ఈ నియోజకవర్గం ఎదంటారా...హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకొని...సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కొరముట్ల శ్రీనివాసులు…
Read More...