Skyscraper left
Skyscraper Right

T20 సిరీస్ ఆస్ట్రేలియా సొంతం.. కోహ్లీ, ధోని ల రికార్డ్స్..!!

నిన్న జరిగిన T20 మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.. ధోని, కోహ్లీ, కెఎల్ రాహుల్ ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ టీం ఇండియా ని గట్టెక్కించలేకపోయింది.. పసలేని బౌలింగ్ తో , మాక్స్ వెల్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా సునాయాసంగా గెలిచి సిరీస్ ని చేజిక్కించుకుంది.. అయితే ఈ మ్యాచ్ ద్వారా కెప్టెన్ కోహ్లీ, ధోని లు తమ ఖాతాల్లో కొన్ని రికార్డులను నమోదు చేసుకున్నారు.. ఈ మ్యాచ్ లో కోహ్లీ కేవలం…
Read More...

ఉమేష్ యాదవ్ పై ఫాన్స్ ఆగ్రహం.. చెత్త బౌలింగ్ అంటూ విమర్శలు..!!

నిన్న జరిగిన ఇండియా , ఆస్ట్రేలియా T20 మ్యాచ్ లో భరత్ తృటిలో మ్యాచ్ ను చేజార్చుకుంది.. మొదటినుంచి తనదేపైచేయి గా కనిపించిన ఆస్ట్రేలియా చివరి ఓవర్లలో తడబడే సరి కి మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు మళ్లింది.. 19 వ ఓవర్ వరకు టీం ఇండియా దే మ్యాచ్ అనుకున్నారు.. కానీ ఇక్కడే విరాట్ కోహ్లీ తప్పిదం చేశాడు.. ఉమేష్ యాదవ్ లాంటి భారీగా పరుగులు సమర్పించుకునే బౌలర్ చేతికి బంతి ఇచ్చి మ్యాచ్ ని చేజేతులా ఆస్ట్రేలియా కి…
Read More...

పాకిస్థాన్ లీగ్ లో ఆడే ఐపీఎల్ ఆటగాళ్లను బ్యాన్ చేస్తారా..!!

పుల్వామా ఉగ్రదాడి లో పాకిస్థాన్ ది ప్రధాన పాత్ర ఉందని తేలడంతో భారత ప్రభుత్వం పాక్ పై అన్ని విధాలా వేటు పడే దిశగా పావులు కదుపుతుంది.. ఇప్పటికే ప్రపంచకప్ లో పాక్ తో ఆడే ఆటను రద్దు చేసుకోవాలని బీసీసీఐ కి సిఫార్సు చేయగా ఈనెల 25 న గానీ, 27 న గానీ ఆ విషయం ఏమైంది తేలనుంది.. ఇక ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్ల నిషేధం ఎప్పటినుంచో జరగగా, తాజాగా మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.. ఇండియా లో ఐపీఎల్ లానే పాక్ లో…
Read More...

విడుదలైన ఐపిఎల్ 2019 షెడ్యూల్..!!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 12 వ సీజన్ ఐపిఎల్ షెడ్యూల్ వివరాలు నేడు వెల్లడయ్యాయి.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సంవత్సరం ఐపిఎల్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేయగా ఆ అనుమానలన్నింటికి తెరతీస్తూ నేడు ఐపిఎల్ పాలకమండలి ఐపీఎల్ -12 షెడ్యూల్ వివరాలను విడుదల చేసింది.. అయితే తొలి రెండు వారల షెడ్యూల్ ని మాత్రమే రిలీజ్ చేయడం గమనార్హం.. లోక్ సభ ఎన్నికలు ఉన్నందున తొలి రెండు వారల షెడ్యూల్…
Read More...

జహీర్ వారసుడు ఎవరు..? టీం ఇండియా కి లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్స్ ల కొరత..!!

ఇండియా క్రికెట్ కి బ్యాటింగ్ ప్రధాన బలమే అయినా బౌలింగ్ సహాయ సహకారాలు లేనిదే ఎ మ్యాచు గెలిచినట్లు చరిత్ర లేదు.. అందుకే బ్యాటింగ్ ఎంత ఇంపార్టెంటో బౌలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న విషయం క్రికెట్ చూసే వారికి తెలిసిన విషయం.. హేమాహేమీలు తమ సునామి లాంటి బంతులతో బాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టి తమ సత్త చాటుతున్నారు.. టీం ఇండియా లో మాత్రం బౌలింగ్ కి ప్రత్యేక స్థానం ఉంది.. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ శైలి…
Read More...

ఒక్క మ్యాచ్ తో అంతా తలకిందులు. టీం ఇండియా కి వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉందా..!!

న్యూజిలాండ్ తో తొలి మూడు మ్యాచ్ ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా నాలుగో మ్యాచ్ లో 92 పరుగులకే ఆలౌట్ అయ్యి చెత్త రికార్డు ను నమోదు చేసుకుంది.. దాంతో టీం ఇండియా పై అప్పటివరకు ఉన్న నమ్మకం అంత ఇప్పుడు తేలి పోయింది.. టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గానే ఉన్నా మిడిల్ ఆర్డర్ లో బ్యాట్స్ మన్ చాల వీక్ గా ఉన్నారని మరోసారి స్పష్టమైంది.. రాయుడు, కార్తిక్, జాదవ్, కె.ఎల్ రాహుల్ , ధోని మిడిల్ ఆర్డర్ లో…
Read More...

చిత్తుగా ఓడిన భారత్.. కొట్టొచ్చినట్లు కనపడిన విరాట్,ధోని ల లోటు..!!

హామిల్టన్ వన్ డే లో టీం ఇండియా చిత్తుగా ఓడింది.. మూడు వన్డే ల్లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించిన భారత్ నాలుగో వన్ డే లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన మొదటి నుంచి న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది.. ఓపెనర్లు ఎక్కువ సేపు నిలవలేకపోయారు.. మిడిల్ ఆర్డర్ కూడా ఏ తరుణంలో పోటీని ఇవ్వలేకపోయారు.. దాంతో ఈ మధ్య కాలంలో టీం ఇండియా చేయనటువంటి అత్యల్ప…
Read More...

ధోని సరసన రోహిత్ శర్మ..!!

ప్రస్తుతం టీం ఇండియా లో సెహ్వాగ్ ని తలపించే బ్యాట్స్ మ్యాన్ ఎవరంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ అని అంటారు.. ఎందుకంటే అవే సిక్సులు , అవే ఫోర్ లు ఎవరు ఊహించని టైం లో కొత్తకూడాని టైం లో కొడతాడు కాబట్టి.. రోహిత్ శర్మ ఆట మొదట్లో నెమ్మదిగా ఆడిన ఆ తర్వాత వేగం పెంచి సిక్సులు మీద సిక్సులు కొడుతుంటాడు.. అపోజిట్ టీం ఏదైనా తనదైన శైలి లో సిక్సులు మోత మోగాల్సిందే.. అయితే తాజాగా న్యూజిలాండ్ లోనూ అదే వీరోచితంగా ఆటను…
Read More...

మూడో వన్డే లోనూ టీం ఇండియా జయభేరి.. అదరగొట్టిన షమీ..!!

మూడో వన్డే లో 7 వికెట్లతో ఘన విజయం సాధించి టీం ఇండియా ఐదు వన్ డే ల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది.. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ లలో స్థిరంగా ఉన్న టీం ఇండియా వరుసగా సిరీస్ లు నెగ్గతూ ప్రపంచకప్ కు గట్టిగానే సమయాత్తమవుతుంది.. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ (28) స్వల్ప స్కోరుతో వెనుదిరగగా ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ (62), విరాట్ కోహ్లీ(60) అర్థశతకాలు నమోదు చేసుకున్నారు..కార్తిక్ (38 నాటౌట్), అంబటి…
Read More...

అదరగొట్టిన కివీస్.. చివర్లో తడబాటు..టీం ఇండియా లక్ష్యం 244 ..!!

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డే లో టీం ఇండియా ముందు 244 పరుగుల లక్ష్యం ఉంచింది కివీస్.. రాస్ టేలర్ (93) అద్భుతం ఇన్నింగ్స్ తో లేతమ్(51) సపోర్ట్ తో న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లకు గాను 243 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కి ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. టేలర్, లేతమ్ ఇద్దరు అద్భుతంగా ఆది స్కోర్ ను 200 దాటించే ప్రయత్నం…
Read More...