Skyscraper left
Skyscraper Right

త్రివిక్రమ్ సినిమా తో మళ్ళీ బిజీ కానున్న అల్లు అర్జున్..!!

చాలాకాలం బ్రేక్ తీసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్..మళ్ళీ బిజీ కాబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తాను చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. తన చివరి చిత్రం.. నా పేరు సూర్య తరువాత.. రిలాక్స్ కోసం ఫ్యామిలీతో కలిసి హాలిడే టూర్స్ ఎంజాయ్ చేసిన బన్నీ.. కాస్త బరువు పెరిగాడట. అయితే తాజాగా కొత్త మూవీ కోసం వెయిట్ తగ్గడానికి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాడని టాక్. అలాగే పనిలో పనిగా జిమ్‌లో కూడా కసరత్తులు చేస్తున్నాడట. మరి.. ఈ మూవీ కోసం తన గడ్డాన్ని అలాగే ఉంచుకుంటాడా..లేక క్లీన్ షేవ్ తో కనిపిస్తాడా అన్నది తేలని విషయం. ఏమైనా మొదట వెయిట్ లాస్ అన్నది ప్రయారిటీ ఇష్యూ అని అతని సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ మూవీ షూటింగ్ లాంచ్ కావచ్చు.

ఎన్నికల వేల ఆసక్తికరంగా నరేంద్రమోడీ బయోపిక్ ట్రైలర్..!!

Leave A Reply

Your email address will not be published.