Skyscraper left
Skyscraper Right

ఆ రోజు నాకు నరకం చూపించారు – రష్మీ..!!

ఆ సమయంలో రష్మినే కారు డ్రైవింగ్ చేస్తుందని కూడా అన్నారు. తాజాగా దీనిపై స్పందించింది రష్మి. నేను వెబ్ సిరీస్‌లో భాగంగా నటించడానికి వైజాగ్ వెళ్లాను. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే వారిచ్చిన కారులో ఇంటికి బయలుదేరాను. డ్రైవర్ పక్కనే నేను కూడా కూర్చున్నాను. యాక్సిడెంట్ జరిగిన వెంటనే నేనే 108 కి కాల్ చేశాను. 108 వాహనం రావడం ఆలస్యం కావడంతో నేనే పక్కన ఉన్న ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాను. అక్కడ అప్పటికే చాలా మంది గుమ్మిగుడి ఉన్నారు. నేను కారు డోరు తీసుకుని బయటికి అలా వచ్చానో లేదో అందరు తమ సెల్‌ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ప్రమాదంలో గాయ పడ్డ వ్యక్తిని కాపాడాలని కూడా చూడకుండా నన్ను విమర్శించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో వారు మనుషుల మాదిరిగా ప్రవర్తించకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు.

నాగబాబు కు టికెట్.. దొడ్డిదారిన కాదు మా అన్నని రాజమార్గంలో తీసుకొస్తున్నా – పవన్..!!

ప్రమదానికి గురైన వ్యక్తిని లోనికి తీసుకుపోనివ్వకుండా అడ్డంగా నిలబడ్డారు. ఆ సమయంలో కారు డ్రైవర్ కూడా నా పక్కనే ఉన్నాడు. దీనికి సంబంధి దువ్వాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. డ్రైవర్ గౌతమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నా తప్పు లేకపోయినప్పటికి కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జరిగింది తప్పే కాని వాళ్లు ఆ రోజు రాత్రి మనుషుల్లా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది. ఈ మధ్యకాలంలో రష్మీ గౌతమ్ జబర్థస్త్ పోగ్రాం కంటే తన ట్వీట్లతో యాటిట్యూడ్‌తో ఎక్కువగా పాపులర్ అయిపోతుంది. ఆ మధ్య పుల్వామా ఉగ్రదాడిపై జరిగినపుడు సైనికులకు అండగా నిలబడింది. ఆ తర్వాత పూటకో పనితో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈభామ ప్రయాణిస్తోన్నకారు ఓ వ్యక్తి డీ కొట్టడం వివాదంగా మారింది.

కూతురు డాన్స్ కి మహేష్ ఫిదా..వాట్ ఏ టాలెంట్ అంటూ ప్రశంశ..!!

Leave A Reply

Your email address will not be published.