Skyscraper left
Skyscraper Right

బదిలీ కేసుకు ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..!!

ఏపి లో ఐపీఎస్‌ల బదిలీ కేసును హైకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపి ప్రభుత్వం వేసిని పిటిషన్‌పై ఏపి ప్రభుత్వనికి చుక్కెదురైంది. ఏపి హైకోర్టులో వాదనలు ముగిశాయి. కేంద్ర ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.

నాగబాబు కు టికెట్.. దొడ్డిదారిన కాదు మా అన్నని రాజమార్గంలో తీసుకొస్తున్నా – పవన్..!!

Leave A Reply

Your email address will not be published.