Skyscraper left
Skyscraper Right

ఈ ఎన్నికల్లో టీడీపీ దే విజయం – చలమలశెట్టి సునీల్..!!

నేడు శుక్రవారం పెద్దాపురం లో జరిగిన ఎన్నికల ప్రచారంలో టిడిపి ఎంపి అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ పాల్గోన్నారు. ఆయన మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులకు రూ. 2వేలు పెన్షన్ ఇస్తున్నారని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ప్రజల నుంచి వేశేష స్పందన వస్తుందని, ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని సునీల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బదిలీ కేసుకు ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..!!

Leave A Reply

Your email address will not be published.