Skyscraper left
Skyscraper Right

కేసీఆర్, జగన్ లను వదలని చంద్రబాబు.. విమర్శల వర్షం..!!

నేడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌ పై విమర్శలు చేశారు. కేసుల కోసం లాలూచీ పడి ఏపి కి అన్యాయం చేస్తే వదిలిపెట్టే సమస్యే లేదని చంద్రబాబు అన్నారు. కెసిఆర్‌ ప్రత్యేక హోదాకు మద్దతిస్తే మేమెందుకు పోత్తు పెట్టుకోకూడదని జగన్‌ అన్నారని బాబు తెలిపారు. ఎందుకు ఏపి వాళ్లను తిట్టారో కెసీఆర్‌ చేప్పాలని డిమాండ్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌ పై విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారని బాబు ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ దే విజయం – చలమలశెట్టి సునీల్..!!

Leave A Reply

Your email address will not be published.