Skyscraper left
Skyscraper Right

రేపు దేవినేని ఉమా నామినేషన్..!!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఓవైపు.. ఎన్నికల సంగ్రామంలో ప్రత్యర్థిపై పైచెయ్యి సాధించేందుకు వ్యూహాలను రచిస్తూనే…ఓటర్లను ప్రసన్నం చేసుకోవ‌డంలో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా మారుతున్నాయి. టికెట్ ఖ‌రారైన నేత‌లంతా ఇప్పుడు నామినేష‌న్ వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రానున్న ఎన్నిక‌ల సంగ్రామంలో బ‌రిలో దిగేందుకు మీ అంద‌రి ఆశీస్సుల‌తో ఈ నెల 21న నామినేషన్ వేస్తున్నాన‌ని, త‌న‌ను మ‌రోసారి గెలిపించాల‌ని ఏపీ మంత్రి దేవినేని ఉమా కోరారు.మైలవరం తహసీల్దార్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 1.08 గంటలకు వైసీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్, బీజేపీ ల వలన దేశానికి ఒరిగిందేమీ లేదు – కేసీఆర్..!!

Leave A Reply

Your email address will not be published.