Skyscraper left
Skyscraper Right

అద్వానీ, వాజ్‌పేయి ఆశయాలకు ప్రధాని మోది తూట్లు – జూపూడి ప్రభాకర్‌

అద్వానీ, వాజ్‌పేయి ఆశయాలకు ప్రధాని మోది తూట్లు పొడిచారని టిడిపి నేత జూపూడి ప్రభాకర్‌ విమర్శించారు. శుక్రవారం ఆన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ని గెలిపించేందుకే మోది కర్నూలుకు వస్తున్నారని అన్నారు. ఏపిలో బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. జగన్‌కి సహకరించేందుకు డబ్బు కట్టలతో మోది వస్తున్నారని విమర్శించారు. మోది వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. మోదికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని జూపూడి పేర్కొన్నారు.

రెబల్‌ అభ్యర్థులుగా నిలిచిన 9 మందిపై టీడీపీ వేటు..!!

Leave A Reply

Your email address will not be published.