Skyscraper left
Skyscraper Right

రెబల్‌ అభ్యర్థులుగా నిలిచిన 9 మందిపై టీడీపీ వేటు..!!

సిఎం చంద్రబాబు ఏపి ఎన్నికల బరిలో రెబల్‌ అభ్యర్థులుగా నిలిచిన 9మందిపై వేటే వేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని పోటీ చేసేందుకు సిద్దమైన వీరందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు. రంపచోడవరం నుంచి ఫణీశ్వరి, గజపతిగనగరం నుంచి కె.శ్రీనివాసరావు, అవనిగడ్డ నుంచి కంఠమనేని రవిశంకర్‌, తంబాళ్లపల్లి నుంచి ఎం.మాధవరెడ్డి, ఎన్‌.విశ్వనాథరెడ్డి, మదనపల్లి నుంచి బొమ్మనచెరువు శ్రీరాములు, బద్వేల్‌ నుంచి ఎన్‌.విజయజ్యోతి, కడప నుంచి ఎ.రాజగోపాల్‌, తాడికొండ నుంచి సర్వా శ్రీనివాసరావును తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు టిడిపి ప్రకటించింది.

కేసీఆర్, జగన్ లను వదలని చంద్రబాబు.. విమర్శల వర్షం..!!

 

Leave A Reply

Your email address will not be published.