Skyscraper left
Skyscraper Right

విడుదలైన ఐపిఎల్ 2019 షెడ్యూల్..!!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 12 వ సీజన్ ఐపిఎల్ షెడ్యూల్ వివరాలు నేడు వెల్లడయ్యాయి.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సంవత్సరం ఐపిఎల్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేయగా ఆ అనుమానలన్నింటికి తెరతీస్తూ నేడు ఐపిఎల్ పాలకమండలి ఐపీఎల్ -12 షెడ్యూల్ వివరాలను విడుదల చేసింది.. అయితే తొలి రెండు వారల షెడ్యూల్ ని మాత్రమే రిలీజ్ చేయడం గమనార్హం.. లోక్ సభ ఎన్నికలు ఉన్నందున తొలి రెండు వారల షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేశామని మొత్తం ఐపీఎల్ సీజన్ ఇండియా లో నే జరిగేలా చూస్తామని పరకటించారు.. కాగా ఈ షెడ్యూల్ లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజ్ బెంగుళూర్ కి మధ్య జరగనుంది.. ఇప్పటి వరకు విడుదల చేసిన షెడ్యూల్ లో 17 మ్యాచులే ఉండగా, మిగితా మ్యాచుల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో చూడాలి..

ఐపీఎల్ 2019 షెడ్యూల్ (మార్చి 23-ఏప్రిల్5)

మార్చి 23 – సీఎస్‌కే VS ఆర్‌సీబీ – చెన్నై

మార్చి 24 – కేకేఆర్ VS ఎస్‌ఆర్‌హెచ్ – కోల్‌కతా

మార్చి 24 – ఎంఐ VS డీసీ – ముంబై

మార్చి 25 – ఆర్ఆర్ VS కేఎక్స్‌ఐపీ – జైపూర్

మార్చి 26 – డీసీ VS సీఎస్‌కే – ఢిల్లీ

మార్చి 27 – కేకేఆర్ VS కేఎక్స్‌ఐపీ – కోల్‌కతా

మార్చి 28 – ఆర్‌సీబీ VS ఎంఐ – బెంగళూరు

మార్చి 29 – ఎస్‌ఆర్‌హెచ్ VS ఆర్ఆర్ – హైదరాబాద్

మార్చి 30 – కేఎక్స్‌ఐపీ VS ఎంఐ – మొహాలీ

మార్చి 30 – డీసీ VS కేకేఆర్ – ఢిల్లీ

మార్చి 31 – ఎస్‌ఆర్‌హెచ్ VS ఆర్‌సీబీ – హైదరాబాద్

మార్చి 31 – సీఎస్‌కే VS ఆర్ఆర్ – చెన్నై

ఏప్రిల్ 1 – కేఎక్స్‌ఐపీ VS డీసీ – మొహాలీ

ఏప్రిల్ 2 – ఆర్ఆర్ VS ఆర్‌సీబీ – జైపూర్

ఏప్రిల్ 3 – ఎంఐ VS సీఎస్‌కే – ముంబై

ఏప్రిల్ 4 – డీసీ VS ఎస్‌ఆర్‌హెచ్ – ఢిల్లీ

ఏప్రిల్ 5 – ఆర్‌సీబీ VS కేకేఆర్ – బెంగళూరు

Leave A Reply

Your email address will not be published.